నేటి సాక్షి నారాయణపేట, నవంబర్ 6,అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరికల్ మండలం శాఖ ఆధ్వర్యంలో మరికల్ మండలం సాధించుకొని దాదాపు 12 సంవత్సరాల గడుస్తున్నా ఇప్పటిదాకా,ఈ యొక్క మరికల్ మండలానికి ప్రభుత్వ కళాశాల నిర్మాణం కాలే,దీనివలన అనేకమంది పేద విద్యార్థులు ఇతర జిల్లాలకు మండలాలకు వెళ్లి చదువుకొని వస్తున్నారు,కాబట్టి మరికల్ మండలానికి ప్రభుత్వ కళాశాలలోనూ ఏర్పాటు చేయాలి అంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ నరేష్ గారు,మరికల్ శాఖ ఉపాధ్యక్షులు సురీటీ.బన్నీ, కళామంచి ఇన్చార్జి రాకేష్, ఎస్ఎఫ్ఐ ఇంచార్జ్ చినరాయుడు, ప్రశాంత్,వసంత్,రవి ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





