నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా ఇంచార్జి బాధ్యతలు స్వీకరించిన జడ్పీ డిప్యూటీ సీఈఓ పల్లికొండ.నరేష్ ఈసందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. ___




