Tuesday, January 20, 2026

మర్యాదపూర్వకంగా..మంత్రిని కలిసిన ఎస్పీ

నేటి సాక్షి – జగిత్యాల
( రాధారపు నర్సయ్య )

జగిత్యాల జిల్లా..

ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారి మంత్రిగా జగిత్యాల జిల్లా లోని ధర్మపురికి విచ్చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ధర్మపురిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూల బోకెన్ అందించి శుభాకాంక్షలు తెలియజేశారు


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News