నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): కోనరావుపేట్ మండలం నిజామాబాద్ గ్రామం చాందినగర్ నూర్ మజీద్ కమిటీ చైర్మన్ గా సయ్యద్ మస్తాన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ తనకు వీలైనంతవరకు మసీదును ముందుకు తీసుకెళ్తానని నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు షేక్ బడే మియా,మొగల్ ,బడే మియా బడే సబ్, కరీం చంద్, సర్జ మదర్, ఇమామ్ సలీం గౌస్ భాష, మదర్ పెద్దమోతి,యాకూబ్ హుస్సేన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..





