నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి( భక్త కుమార్):అన్నమయ్య జిల్లా రామాపురం మండలం రామాపురంలో జరుగుతున్నటువంటి మహాభారత యజ్ఞం చివరి రోజు కావడంతో మహాభారత యజ్ఞాన్ని హరికథ రూపంలో ఆలపించినటువంటి అధికత భాగవతారని శ్రీ గీత వాణి గారి హరికథ అయినా ఖర్చు. మరియు శ్రీ వెంకటేశ్వర నాట్య కళామండలి చైర్మన్ మదన గారికి శ్రీ రాష్ట్ర. రవాణా. యువజన. క్రీడల శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా హరిదాసు గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో మహాభారత యజ్ఞ ధర్మకర్త అయినటువంటి లక్కిరెడ్డిపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మద్దిరేవుల రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు జరుగుతున్నటువంటి దుర్యోధన వద కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారుమహాభారత యజ్ఞాన్ని ఎంతో విజయవంతంగా ముంచినందుకు చాలా సంతోషంగా ఉన్నది నాకు నాయకులు ప్రజలు ఎంతో సహాయక సలహాలు అందించారు వారందరికీ ఆ ద్రౌపదీమాత చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అని అన్నారు
ఈ కార్యక్రమంలో మహాభారత విజ్ఞ కమిటీ నెంబర్లు అయోధ్య పురం అయోధ్య పురం నాగభూషణ్ రెడ్డిచిన్ రెడ్డిదామోద నాయుడు భక్తవత్సలం రెడ్డిఆదన్న వీరారెడ్డి
అయోధ్య పురం పెద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు