నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 19 మహిళలు గ్రంధాలయాలపై అవగాహన కలిగి ఉండాలని వెలుగు ఏటీఎం సుబ్రహ్మణ్యం అన్నారు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా బుధవారం స్థానిక వెలుగు కార్యాలయంలో మహిళలకు ముగ్గులు పాటల పోటీలు నిర్వహించారు ఇందులో గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందించారు సుమారు 50 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాటి ప్రాముఖ్యతపై ప్రముఖులు వివరించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి సోమశేఖర్ వెలుగు సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు





