( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 28:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండల కేంద్రంలోని.. పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో.. గురువారం ఉదయం 8 గంటలకు.. రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు మరియు యూత్ సభ్యులు అందరూ ఈ యొక్క రక్తదాన క్యాంపులో పాల్గొని విజయవంతం చేయాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్, మహేశ్వరం పోలీస్ స్టేషన్ సిబ్బంది పిలుపునివ్వడం జరిగింది





