Monday, March 16, 2026

*మాజీ ప్రధాని ఏబి వాజ్ పెయి జయంతి వేడుకలు*

నేటిసాక్షి/మంగపేటమండల కేంద్రంలోని కస్తూరిబా వృద్ధాశ్రమంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్ పెయి జయంతి సందర్భంగా బీజేపీ మంగపేట బూత్ అధ్యక్షులు ఎడ్లపల్లి సాయిరాం ఆధ్వర్యంలో బుధవారం ఆశ్రమంలో వృద్దులకు పండ్లు అందజేసి మాజీ భారత ప్రధాని భారతరత్న అవార్డు గ్రహిత అటల్ బిహారి వాజ్ పేయి జయంతి వేడుకలు మండలంలో ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ ములుగు జిల్లా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు యాకుబ్ పాష జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ చల్లా రాంకి మాజీ మండల అధ్యక్షులు పల్నాటి సతీష్ సోషల్ మీడియా ఇంచార్జి ఎంబటి నవీన్ కోలా ఉదయ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News