Monday, March 16, 2026

*మాజీ ప్రధామంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి జయంతి వేడుకలు**వాజపేయి జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ACS రాజు*—————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………………………….స్థానిక చౌరస్తా వద్ద మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ అటల్ జీ దేశ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసి జన సంఘ్ నాయకుడిగా ,భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మూడు సార్లు ప్రధానమంత్రి గా సేవలందించిన మాజీ ప్రధాని, ఋషితుల్య స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి గారి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తూన్నము అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ACS రాజు , పుప్పాల సత్యనారాయన, అక్కినపెళ్ళి కాశీనాథo , వేముల పోచమల్లూ , నరేందులూ శ్రీనివాస్,చిట్ల గంగాధర్, రామచంద్రం,వేముల దేవరజం, కొత్తకొండ బాలయ్య, ఎడమల వెంకట్ రెడ్డి, బండారి మల్లికార్జున్, గడాసు భూమయ్య, ఏ రాజన్న, పులి శ్రీధర్, నారెందుల్ శ్రీనివాస్, కస్తూరి రాజు ,గడ్డమీద గంగాధర్, పడపట్టి వీరన్న, షీలా గంగాధర్, కట్లకుంట సత్యనారాయన, బోగా దేవయ్య, సిరిపురం గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News