నేటి సాక్షి కన్నాపల్లి మండలంలోని జన్కాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఇప్ప బాపు తల్లి ఇటీవల అనారోగ్యం తో మరణించగా వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరపు నర్సింగారావు కార్యక్రమం లో సర్పంచ్ బోరిగాం వెంకన్న,మాజీ ZPTC అల్లి మోహన్ గ,ఉప సర్పంచ్ ఇంద్రమోహన్ ,వార్డ్ మెంబర్ కొండు శాంతమధూకర్ ,మాజీ సర్పంచ్ రాజేందర్ ,సింగిల్ విండో డైరెక్టర్ కొరల్ల భూమయ్య ,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఏల్పుల రోహిత్ ,కాంగ్రెస్ నాయకులు బోరిగాం జలపతి,కొత్తకొండ సంతోష్,కొత్తకొండ తిరుపతి,కార్కూరి సురేష్,నల్లుల శ్రీను,కొండు సురేష్,MD కరీం,ఓకారి అశోక్ ,పోగుల గోపాల్ కార్యక్రమం లో పాల్గొన్నారు

