నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్ ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో అరిసిన పెళ్లి రాజేశ్వరి మల్లేశం ముగ్గు పోయడం జరిగింది ఎలక్షన్ కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది అని ఆరోజు మాట ఇచ్చినం ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాము అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర భూమన్న గౌడ్ ఏయంసి డైరెక్టర్ కొక్కుల జలంధర్ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు గండ రామారావు సీనియర్ నాయకులు నక్క గంగ రాజం మారంపల్లి అర్జున్ గడుగు విజయ్ కొక్కుల రాజు కడ మండ రాజేశం కోడిపెల్లి రాజయ్య డాన్ సూరి మాదాసు వెంకటేష్ నల్ల మాణిక్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది

