నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్12,మదాసి కురువ సంఘం ఆధ్వర్యంలో ఆర్డిఓ గారి కి వినతి పత్రం ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్పష్టమైన సర్కార్ గెజిట్ ఎస్సీకమిషన్ మెమో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికి మదాసి కురువ మదారి కురువలకు ఎస్సీ కులపత్రాలు జారీ చేయకుండా రెవెన్యూ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా మరియు అమానవీయంగా వ్యవహరిస్తున్నారని సంఘం తీవ్రంగా ఆక్షేపించింది మదాసి కురువ మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం విజ్ఞప్తిచేస్తూ రెవెన్యూ అధికారులు ఇకనైనా ముఖ్యమంత్రి గారి మాటలకు గౌరవం ఇచ్చి మదాసి కురువ మదారి కురువలకు ఎస్సీ కులపత్రాలు తక్షణం జారీ చేయాలని కోరుతున్నారు అలాగే కులపత్రాల జారీని కోనసాగించకపోతే మదాసి కురువ మదారి కురువ సంఘం ఉద్యమం మరింత ఉదృతం చేస్తుందని హెచ్చరించింది లేనిచో ఈ నిర్లక్ష్యం వలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ప్రమాదం రెవెన్యూ అధికారుల పెనే మిగులుతుందని సంఘం స్పష్టం చేసింది మదాసి కురువ మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో కొల్లాపూర్ సభలో రెవెన్యూ అధికారులు కలెక్టర్లు సభా వేదిక పైనే ఉన్న సమయంలో మదాసి కురువలు మదారి కురువలు విద్యలో జీవితంలో అత్యున్నత స్ధాయికి ఎదగాలి అని తమ ఆకంక్షను వ్యక్తం చేసిన విషయం అందరికి తెల్సిందే అయితే ముఖ్యమంత్రి గారి ఈ ఆశయానికి విరుద్ధంగా రెవెన్యూ అధికారులు మౌనం ప్రదర్శించడంఆందోళనకర విషయం స్పష్టమైన సర్కార్ గెజిట్ ఎస్సీ కమిషన్ మెమో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పోరాటానికి సిద్ధంగా ఉన్న మదాసి కురువ సంఘాలు నారయణ పెట జిల్లా అధ్యక్షలు వెంకటయ్య జిల్లా ప్రధాన కర్యదర్శి గడ్డం తిప్పణ్ణ నారాయణ పెట .య కే రములు .నియోజకవర్గం అధ్యక్షులు సింగారం కె హన్మంతు ఉప్పధ్యక్షులు మాలె నర్సింహ గౌరవ అధ్యక్షులు వెంకటప్ప ప్రధాన కార్యదర్శి సిందు అమ్మ కోళ్ళ నర్సిమ్మా మడల అధ్యక్షలు భైయిరం కోండ వెంకటప్ప గ్రామ అధ్యక్షులు రమేష్ అది రెడ్డి మలెష్ కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు.





