Friday, March 13, 2026

మాదాసి కురువ సంఘం నారాయణపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక పేట అధ్యక్షులుగా బండి హనుమంతు, ప్రధాన కార్యదర్శిగా గడ్డం తిప్పన్న

నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 16,మాదాసి కురువ సంఘం నారాయణపేట నియోజకవర్గం అధ్యక్షుడు బండి హనుమంతు అదేవిధంగా మక్తల్ తాలూకా అధ్యక్షుడు అంజప్ప గారు ప్రధాన కార్యదర్శి సిద్దు గారు. గౌరవ అధ్యక్షుడు చిన్న వెంకటప్ప ఉపాధ్యక్షుడు మాలె నర్సింలు ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కమిటీని ఫుల్ ఫీల్ ఏకగ్రీవంగా ఏర్పాటు చేయడం జరిగింది .జిల్లా అధ్యక్షుడు వెంకటన్న గారు. ప్రధాన కార్యదర్శి గడ్డం తిప్పన్న ఫల్ల ఉపాధ్యక్షుడు ఉట్కూర్ ఆశప్ప, గున్నపోల పెద్ద వెంకటప్ప, శరణప్ప మాగనూర్, కోశాధికారి చిత్తనూరు ఆశప్ప గౌరవ అధ్యక్షులు యాంకి రాములు, బంగి బసప్ప సింగారంప్రచార కార్యదర్శి కున్షిరాములు, రమేష్, కార్యవర్గ సభ్యులు ఓబులాపూర్ బాలప్ప ఉషనప్పతదితర సంఘ సభ్యులందరికీ జిల్లా మాదాసి కురువ సంఘం పూర్తి బాధ్యతలు తీసుకోవడం జరిగింది అందరి సమక్షంలోనే ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఇట్టి సభను విజయవంతం చేసినందుకు కమిటీ ఏర్పాటుకు సహకరించినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News