Monday, March 2, 2026

*మాదిగ అమరవీరులకు ఘనమైన నివాళి*

* నేడు సాక్షి చిలుకూరు. (మొక్క వెంకన్న గౌడ్) *ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ అమరవీరులకు ఘనమైన నివాళులు తెలిపారు ** చిలుకూరు మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు ఘనమైన నివాళులు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మల్లెపంగు సూరిబాబు మాదిగ, ఎమ్మెస్ పి జిల్లా ఉపాధ్యక్షులు సిద్దెల శ్రీను మాదిగ, ఎంఎస్పి మండల సీనియర్ నాయకులు ముదిగొండ బాలు,మాట్లాడుతూ సుధీర్ఘమైన 30 సంవత్సరాల పోరాటంలో మాదిగలు ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని ఎస్సీ వర్గీకరణ సాధించడం జరిగింది వర్గీకరణ భాగంలోని అమరులైన మాదిగ సోదరులు సోదరీమణులకు ఈరోజు ఘనమైన నివాళి తెలుపుతూ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల వరకు ప్రజాస్వామ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం సుదీర్ఘ పోరాడే నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగని కొనియాడారు, దానికి ఉదాహరణగా కోదాడలో దళిత బిడ్డ కర్ల రాజేష్ ఇన్ కస్టడీ లాకప్ డెత్ పోలీసుల చిత్రహింసల వల్ల చనిపోయినాడు, ఎమ్మార్పీఎస్ నిజాలు పోలీసుల అబద్ధాలు ఎమ్మార్పీఎస్ సిద్ధం, పోలీసులు లాయర్లు వ్యవస్థలో 100 మంది దోషులు తప్పించుకున్న ఒక్క నిర్దోషిని శిక్షించరాదని సంకల్పం ఉన్న వ్యవస్థ, కానీ ఈరోజు అది కనుమరుగైపోయింది తెలిపారు, ఈ కార్యక్రమంలో మల్లేపంగు వీరబాబు, ముదిగొండ గోపయ్య, సిద్దెల రాములు, సిద్దెల పిచ్చయ్య, నెలమర్రి రాములు, గజ్జి సైదులు, మల్లేపంగు వెంకటేశ్వర్లు,కందుకూరి రామారావు, కందుకూరి యల్లయ్య,వడ్డేపల్లి వీరబాబు, మల్లేపంగు అశోక్,సిద్దెల పిచ్చయ్య,కందుకూరి బాబు, వడ్డేపల్లి సిద్దు మరియు తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News