నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 14, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని తీ లే ర్ గ్రామం గ్రామ స్టేజి సమీపంలో ప్రభుత్వ మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ కావడం వల్ల వృధాగా వెళుతున్నాయి. మరికల్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు సమీపంలో రైతురు వెళ్లే రహదారిలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ కావడం పట్ల నీళ్లు వృధాగా రోడ్డుపైకి వెళుతున్న సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని చూసిన జనాలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా లీకేజీలను సరిచేయాలని ప్రజలు మిషన్ భగీరథ అధికారులను కోరుతున్నారు.

