Wednesday, March 18, 2026

మున్సిపల్ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు. వెంటనే చెల్లించాలి

నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 18 కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశము జరిగింది ఈ యొక్క సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్.హాజరై మాట్లాడుతూ కాగజ్నగర్ మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికుల గత నాలుగు నెలల నుండి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని బకాయిలో ఉన్న pf esi కోటి 50 లక్షలు చెల్లించాలని జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్. వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోని పరిస్థితి ఉంది కార్మికులకు గత నాలుగు నెలల నుండి వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందితో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు కాగజ్నగర్ మున్సిపల్ లో పనిచేసే కార్మికులు పనిచేసిన కాలానికి వేతనాలు చెల్లించాలని ఆందోళనలు చేసే తప్ప గాని వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు ప్రతినెల క్రమ తప్పకుండా వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన అధికారుల తీరు మారిన పరిస్థితి లేదు కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్ .జోక్యం చేసుకొని కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించేలా కృషి చేయగలరని కోరుతున్నాను లేనియెడలో సమ్మెలోకి వెళ్తామని తెలియజేస్తున్నాముఈ సమావేశంలో .సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఆర్ త్రివేణి జిల్లా.కోశాధికారి శంకర్.మున్సిపల్ యూనియన్ వర్కింగ్.ప్రెసిడెంట్ సంజీవ్.శంకరమ్మ మలేష్ రమేష్ లక్మి j.లక్మీ.ఈశ్వరమ్మ అశోక్ శ్రీనివాస్. ఎం.శ్రీనివాస్ లింగమూర్తి ఎండి రఫిక్ ప్రవీణ్.మున్సిపల్ కార్మికులందరూ పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News