నేటి సాక్షి,నారాయణపేట మార్చి 19,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ) నారాయణపేట జిల్లా కేంద్రంలోని రంజాన్ సందర్భంగా గురువారం 20వ వార్డు లోని శతవాహన కాలనీలో మజీద్ లో తెలంగాణ ప్రభుత్వం మరియు వార్డు కౌన్సిలర్ శ్వేత వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫత్తర్ విందు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం లో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ శివ రెడ్డి డైరెక్టర్ శరణప్ప తదితరులు పాల్గొన్నారు.





