Monday, February 16, 2026

*మేకల తండా లో ఘనంగా సేవాలాల్ 287వ జయంతి* గ్రామ సర్పంచ్ బానోత్ లక్ష్మీ బద్రునాయక్ *

నేటిసాక్షి*తీయుమలయపాలెం ఫిబ్రవరి(రుద్రరాజు). తిరుమలాయపాలెం మండల పరిధిలోని మేకల తండా గ్రామపంచాయతీ లో సంత్ శ్రీ సేవాలాల్ 287వ జయంతి ఘనంగా జరుపకోవడం జరిగింది ఈ కార్యక్రమం లో బానోత్ లక్ష్మీ బద్రు నాయక్ మాట్లాడుతూ మనతండాలో ఆదివారం కలిసికట్టుగా ఉండి సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తుంపు పొందినం అంటే మన పూర్వికులు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చూపిన సత్ మార్గం ఏక్ -జాత్-ఏక్-వాత్-ఏక్-సాత్ అనే నినాదం తో గోరుర్ విశ్వాగురు శ్రీ సేవాలాల్ జయంతి సందర్బంగా ముందుగా భోగ్ బండార్ కార్యక్రమం చేసి వారి మార్గం లో నడవాలని కోరారు. మేకల తండా గ్రామపంచాయతీ వారి పాలకవర్గం, సహకారం తో ఈ కార్యక్రమం లో మేకల తండా గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ లక్ష్మీ, సేవాలాల్ సేన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బానోత్ బద్రు నాయక్, గ్రామపంచాయతీ పాలకవర్గం వార్డు సభ్యులు యూత్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News