*నేటి సాక్షి-మేడిపల్లి* మేడిపల్లి మండల కేంద్రంలో సీఎం కప్ ర్యాలీ నిర్వహించారు గ్రామ సర్పంచ్ మకిలి దాస్, ఉపసర్పంచ్ తోపారపు అర్జున్,మండల విద్యాధికారి లక్ష్మీ నరసయ్య, జిల్లా క్రీడల అధికారి రవికుమార్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పుష్పలత, విశ్వప్రసాద్ ,కృష్ణ ప్రసాద్, పవన్ కుమార్, శ్యాంసుందర్, అశోక్ కుమార్ ,పి ఈ టిలు గ్రామ ప్రజలు యువతి యువకులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ భారతదేశ ఒలంపిక్ లో మెడల్స్ సాధించాలంటే గ్రామస్థాయి నుంచి పిల్లల్ని ప్రోత్సహించాలని గ్రామస్థాయిలో క్రీడాభివృద్ధి జరగాలని ఇట్టి కార్యక్రమం అందరికీ సంతోషదాయకంగా ఉందని తెలియజేశారు.

