*నేటి సాక్షి-మేడిపల్లి* తెలంగాణ ఉద్యమ సారథి తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కేక్ చేసిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో మేడిపల్లి మండలం బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్తిరెడ్డి, అజిత్ రావు, మేడిపల్లి సర్పంచ్ మకిలి దాసు, నల్ల గంగారెడ్డి, మేడిపల్లి గ్రామ, శాఖ అధ్యక్షులు దేశవేని కృష్ణ , రాజేశ్వర్ రెడ్డి , సామ్, లక్ష్మీ రాజం, తోపారపు అర్జున్, భూమయ్య , రాజం, మల్లేష్, ఆర్మూరి హరీష్, మోతే సారీ, డబ్బా బాబు గౌడ్ ,తోపారపు నవీన్, నరేందర్, అన్సర్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





