*నేటి సాక్షి- మేడిపెల్లి* మేడిపల్లి మండల కేంద్రంలో పురగిరి క్షత్రియ పెర్క రైతు సంఘం ఆధ్వర్యంలో మేడిపల్లి సర్పంచ్ మకిలి దాసు, ఉప సర్పంచ్ తోపారపు అర్జున్, ని సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దేశవేని కృష్ణ మేడిపల్లి పురగిరి క్షత్రియ పె రుక సంఘం పెద్దమనుషులు చిపిరిశెట్టి రాజన్న, బొడ్డు రాజేష్, చిపిరిశెట్టి మహేష్,రాజేందర్, మల్లారెడ్డి,తిరుపతి, లింగారెడ్డి మల్లేశం, భూమరాజం యూత్ సభ్యులు పాల్గొన్నారు.

