నేటి సాక్షి, బెజ్జంకి: మండల మేదరి కుల సంఘం నూతన కార్యవర్గన్ని ఆదివారం బెజ్జంకి లో సీనియర్ నాయకులు బీమయ్య అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆడుక్షునిగా బొమ్మిడి రామస్వామి, ప్రధాన కార్యదర్శిగా అలిపిరెడ్డి శంకర్, కోశాధికారిగా బొమ్మిడి లక్ష్మణ్, ప్రచార కార్యదర్శిగా బొమ్మిడి సాయి కృష్ణ, కార్యవర్గ సభ్యులుగా అలిపి రెడ్డి శ్రీనివాస్, బొమ్మిడి సంతోష్, బొమ్మిడి నితీష్, బొమ్మిడి సాయి వర్ధన్ లను ఏనుకున్నట్లు ఆయన తెలిపారు.

