Thursday, March 19, 2026

మే గోపి స్కూల్ కు అరుదైన గౌరవం ఎక్సలెంట్ అవార్డు

నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 13హైటెక్ సిటీ హైదరాబాదులో , స్కూల్ ఎక్స్లెంట్ అవార్డ్.2025-2026.ఎం.సి. మేగ్ గోపి హై స్కూల్ కాగజ్నగర్.కు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శివరాత్రి .మరియు ట్రస్మా గౌరవ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు మరియు వివిధ జిల్లాల.అధ్యక్షుల ఈ అవార్డు అందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది ఈ అవార్డును కరస్పాండెంట్ ఎండి తాజ్జుద్దీన్ తీసుకోవడం జరిగింది.కొమరం భీం జిల్లాలో స్కూల్. ఎక్సలెన్స్ అవార్డు. మెగ్ గోపి హై స్కూల్. కు రావడం హర్షణీయమనికరస్పాండెంట్. తాజుద్దీన్. అన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News