Monday, December 23, 2024

మైదాకు పండేను మది నిండెను

బెజ్జంకి, నేటి సాక్షి:

ఆషాడ మాసం సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థినీ విద్యార్థులు టీచర్స్ కలిసి ఒకరికి ఒకరు మైదాకు పెట్టుకున్నారు. ఆషాడ మాసంలో మైదాకు పెట్టుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని టీచర్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News