నేటి సాక్షి, బాపట్ల జిల్లా (చీరాల)మొంథా తుఫాన్ కారణంగా వరదకు గురయ్యే సెంటెన్స్ స్కూల్ , చేనేతపురి కాలనీ, తోటవారిపాలెం చంద్రమౌళి కాలనీ, దేశాయిపేట పంచాయితీ నవజ్యోతి కాలనీ నందు, ప్రజలకోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన సధుపాయాలు తెలుసుకున్నారు, వారికి స్వయంగా భోజనం వడ్డించి అందరితో కలిసి భోజనం చేశారు. మరియు మెడికల్ ఎక్యూప్మెంట్ ని పరిశీలించారు.. తర్వాత చీరాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లోటత్తు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని చెప్పారు . ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.





