నేటి సాక్షి ప్రతినిధి మొయినాబాద్ న్యూస్ *మొయినాబాద్* మండలం *కుత్బుద్ధిన్ గూడ* గ్రామంలో నిర్వహించిన నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమంలో పాల్గొని, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుమెంబ్లకు శాలువాలు వేసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన చేవెళ్ల శాసనసభ్యులు *”కాలే యాదయ్య తో పాటు కాంగ్రెస్ లీడర్ షాబాద్ దర్శన్ ఉన్నారుఅనంతరం ఎమ్మెల్యే సమక్షంలో గ్రామ *”సర్పంచ్ మహమ్మద్ పాషా”* కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులకు ఆకర్షణ ఎత్తులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని సర్పంచ్ చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

