11 సంవత్సరాల మోడీ ప్రభుత్వంలో సంకల్పంతో సహకార మహేశ్వర మండల శాఖ కార్యశాల మహేశ్వరంమండల్ అధ్యక్షుడు టి యదీష్ ఆధ్వర్యంలో కార్యశాల నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్) రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో మహేశ్వరం మండల అధ్యక్షులు టి యాదిష్ అధ్యక్షతన మండల కార్యశాల 13 జూన్ 25 శుక్రవారం రోజున పెద్దపులి నాగారం గ్రామంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో… బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ కన్వీనర్ బిజెపి మండల మహేశ్వరం ఇంచార్జ్ బోసుపల్లి ప్రతాప్ మాట్లాడుతూ… భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి అయినందున దేశంలో మేకింగ్ ఇండియా స్వచ్ఛభారత్ రైతులకు పేదలకు గ్రామపంచాయతీ లకు నిధులు అందించడమే కాకుండా మన భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాలలోనే జిడిపి 11వ స్థానం నుంచి 4వ స్థానానికి తేవడం జరిగింది మరో రెండు మూడు సంవత్సరాలలో అగ్రరాజంగా మన భారతదేశం అంటూ రైతులకు ఎరువులు ఈ కార్యక్రమంలో భాగంగా.. ముక్క నరసింహ రెడ్డి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు, పాపయ్య గౌడ్ బిజే కెఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే జంగయ్య యాదవ్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎం సుదర్శన్ రెడ్డి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి, అనంతయ్య గౌడ్ బిజెపి చేవెళ్ల సహా కన్వీనర్, యాదయ్య గౌడ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, మాధవాచారి బిజెపి జిల్లా కౌసిల్ నెంబర్, కుండే వెంకటేష్ బీజేవైఎం పార్లమెంట్ కన్వీనర్, కుండే కుమార్ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, సుదర్శన్ యాదవ్ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, దేశ నాయక్ రాష్ట్ర నాయకులు బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

