Sunday, March 15, 2026

యశోద ట్రస్ట హాస్పిటల్ ప్రారంభించిన. ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి రెడ్డి..

నేటి సాక్షి చిలుకూరు మండలం చిలుకూరు మండల కేంద్రంలో ఈరోజు యశోద ట్రస్ట్ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా చూడాలని. యాజమాన్యాన్ని కోరారు.. ప్రొప్రైటర్… కాసాని దశరథ యశోద గారు మాట్లాడుతూ పేదలకు గ్రామ ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించాలని ఏకైక లక్ష్యంతో వారి కుమారుల కాసాని అశోక్ నిర్ణయించుకున్నారు. అనుభవం కలిగిన డాక్టర్లచే వైద్యం అందించేలా కృషి చేస్తామని తెలిపారు, ఈ యొక్క అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినింగ్ చేసుకోవాలని తెలపడం అయినది ఈ కార్యక్రమానికి ఎంపీడీవో గిరిబాబు ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు. నాగిరెడ్డి గుండు వెంకటేశ్వర్లు వటికూటి నాగయ్యn కొల్లు నాగయ్య అల్సకాని జనార్ధన్ గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News