నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)……………………………………జగిత్యాల అర్బన్ మండల అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి మీద రూపొందించిన భక్తి పాట ను, శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ చానల్ ను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్.భక్తి పాట రూపొందించడానికి కృషి చేసిన,పాట రచన సిరికొండ రాజేశం,సింగర్ ప్రభ,సంగీతం సందీప్,సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, శ్రీ వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అభినందించారు.

