నేటి సాక్షి చిలుకూరు చిలుకూరు ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా పంపిణీ చేయడానికి నిరసిస్తూ బుధవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై చిలుకూరు బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా ప్రభుత్వం ఏరియా పంపిణీ చేయడం ద్వారా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చాలామంది రైతులు స్మార్ట్ ఫోన్లు లేవని యాప్ లకు డౌన్లోడ్ చేయడం రాక ఏరియా లభించే లభించ పోవడంతో సామాన్య రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే గతంలో మాదిరిగానే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ఏరియా పంపిణీ యాప్ ను తొలగించాలని కోరుతూ వ్యవసాయ అధికారులు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల పార్టీ సహాయ కార్యదర్శి సాహెబ్ అలీ గ్రామ శాఖ కార్యదర్శి చిలువేరు ఆంజనేయులు పార్టీ జిల్లా మండల నాయకులు కస్తూరి సైదులు దొడ్డ వెంకటయ్య పిల్లుట్ల కనకయ్య పిల్లిట్ల కృష్ణయ్య దొడ్డ నాగేశ్వరావు మండవాళ్లపైన రవి బొడ్డు కాశయ్య అంకుల్ లక్ష్మయ్య కాశయ్య రాంబాబు సత్యం మౌలానా వీరస్వామి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు…





