[నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………………………..జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆదేశాల మేరకు,రవాణాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఓకే నెంబర్ ప్లేట్ తో తిరుగుతున్న రెండు టాటా ఏస్ వాహనాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.ఓకే నెంబర్ ప్లేట్ తో ఉన్న ఈ వెహికల్స్ లో స్కూల్ పిల్లల ట్రాన్స్పోర్ట్ కోసం వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు.సీజ్ చేసిన వాహనాలను జగిత్యాల బస్ డిపో కి తరలించారు. ఈ తనిఖీల్లో ఎంవిఐ లు అభిలాష్, రియాజ్, కానిస్టేబుల్ రవి, హోంగార్డులు అశోక్, సునీల్ పాల్గొన్నారు.[20/12, 7:41 pm] Mohammad Mobin. Asifabad: ప్రెస్ నోట్:ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ : నేటి సాక్షి కొమరసిఫాబాద్ ఈరోజు ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లో గొల్లగుడా గ్రామం ఈదులవాడ gp, ఆసిఫాబాద్ మండలం లో ఉప్పరి లచ్చయ్య (58 సం,లు) అనే వ్యక్తి గత 2 నెలల నుండి మద్యానికి బానిసై మరియు పత్తి పంటకు నష్టం వాటిల్లడం, ఆశించిన దిగుబడి రాకపోవడం తో నిన్న తేదీ 19.12.2025 సాయంత్రం తన పొలంలో ఉన్న చెట్టుకు నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆసిఫాబాద్ పి. బాలాజీ వర ప్రసాద్ గారు తెలిపారు. ఈ సంఘటన పై ఈరోజు అనగా తేదీ 20.12.2025 ఉదయం 08:00 గంటలకు మృతిని బార్య ఉప్పరి లక్ష్మి (43 సం.) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగినది అని తెలిపారు. – SHO, ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్





