నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 29మండలంలోని దుర్గ సముద్రం పంచాయతీ ది రాజులూరు సమీపంలో గల కేపీఎల్ మైదానంలో మండలంలోని ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు జరిగాయి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగిన ఈ పోటీలలో డివిజన్ స్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొన్న ఉపాధ్యాయులను ఎంపిక చేశారు పురుష ఉపాధ్యాయులకు క్రికెట్ మ్యాచ్ నందు ఎంఈఓ కేశవరెడ్డి మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ నందు రెండవ ఎంఈఓ తిరుమల చేసే అధికారులుగా నియమితులయ్యారు ఇరుజట్లలో గెలుపొందిన వారు డివిజన్ స్థాయిలో జరిగే పోటీలకు వెళతారని వివరించారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు





