నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్రామాపురం మండలానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్ వెంకటేశ్వర్లను గురువారం సరస్వతి పల్లి టిడిపి నాయకులు పిల్లిండ్ల లక్షుమయ్య సాగినాల లక్ష్మీనారాయణ ఎంపీపీ పాఠశాల చైర్మన్ లుశాలవ కప్పి అభినందించారు. ఈ సందర్భంగా మండలంలోని భూ సమస్యలు పైన వారు చర్చించారు .భూ సమస్యల పైన ప్రత్యేక దృష్టి పెట్టి చూడాలని పరిష్కరించి మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తానని తాసిల్దారు వారికి తెలిపారు