నేటి సాక్షి పాలేరు , అక్టోబర్ 30 :కూసుమంచి మండలం జక్కేపల్లి ఎస్సీ కాలనీ ప్రజాకలం రిపోర్టర్ రాయబారపు రమేష్ తల్లి కొండమ్మ దశదిన కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు విలేకరులు పాల్గొని కొండమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.. నివాళులర్పించిన వారిలో కొమ్ము ప్రభాకర్ రావు , కొండ శ్రీనివాసరావు , మట్టే దేవేందర్ , గోవింద వెంకట్ , మేడవరపు బ్రహ్మం ,జిల్లపల్లి వెంకట్ ,ఇరుగు శ్రీను , కొమ్ము ప్రసాద్ , పోలిపోంగు నాగరాజు , నవీలే బాబు ఉన్నారు.





