నేటి సాక్షి 05 :-రాయలసీమ గుండెల్లో పుట్టినఓ ఉద్యమ జ్వాల మీ అడుగుల్లో వెలిగింది,న్యాయం కోసం నడిచే బాటలోమీ మాటే మంత్రంగా మారింది.తండ్రి ఆశయాల నీడలోసేవనే శ్వాసగా తీసుకొని,ప్రజల గళంగా పార్లమెంట్ లోధైర్యంగా స్వరం ఎత్తిన శక్తి నీవే.నిశ్శబ్దానికి స్వరం ఇచ్చిన నడక మీది,నంద్యాల గుండెల్లో నమ్మకపు వెలుగు మీది.అడుగడుగునా ప్రజల బరువు మోస్తూ,అక్కగా,నాయకురాలిగా నిలిచిన త్యాగం మీది.సభలో గర్జించే ధైర్యం మీ మాటలో,సేవలో కరిగిపోయే సౌమ్యత మీ చేతిలో.డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా దిశ చూపిస్తూ,స్త్రీ శక్తికి అర్థం చెబుతున్న శిఖరం మీరు పేదల కన్నీటిని అక్షరాలుగా మలిచి,హక్కుల కోసం ప్రశ్నించే ధైర్యాన్ని పెంచి,ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తూ,నీతికి నిలువెత్తు రూపమయ్యావు అక్కా.ఈ జన్మదినం నీకే కాదు ప్రజలకే పండుగ,నీ ఆయుష్షు దేశానికి ఓ అపూర్వ వరం.ఆరోగ్యం, శక్తి, విజయాలు మీ వెంట నడవాలి,శబరి అక్క – మీ సేవ యుగయుగాలు నిలవాలి.ప్రజల హృదయాల్లో నిలిచే నాయకురాలికి మా అక్క బైరెడ్డి శబరి అక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ తమ్ముడు టెలికాం. సలహా సభ్యులు. కురువ. రమేష్…

