Friday, February 27, 2026

రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపిన జగిత్యాల జిల్లా నాలుగో తరగతి ఉద్యోగ సంఘంజిల్లా అధ్యక్షులు బొమ్మకంటి చంద్రయ్య

*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )రాష్ట్ర ముఖ్యమంత్రి కి మంత్రివర్గంలో ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ గురించి నిర్ణయం తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కి మంత్రివర్గానికి తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల జగిత్యాల జిల్లా సంఘం తరఫునుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రభుత్వ పథకాలు ఏ కార్యక్రమం చేపట్టిన దానికి మా వంతుగా అన్ని కార్యక్రమంలో నాలుగో తరగతి ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయడానికి కోసం కృషి చేస్తామని చెప్పి పైన తెలిపిన కార్యవర్గం తెలపడం జరిగినది. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గం అన్ని విధాల ఉద్యోగులకు అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.ఈ కార్యక్రమం లో జగిత్యాల జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా సంఘం అధ్యక్షులు బి.చంద్రయ్య,కార్యదర్శి వేణు,ముజహిద్ ఖాన్,ఉపాధ్యక్షులు వీరయ్య,పట్టణ అధ్యక్షుడు,పట్టణ కార్యదర్శ,జిల్లా కోశాధికారి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News