Monday, March 16, 2026

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానంబంధం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అమ్మ శ్రీకాంత్.

నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి నవంబర్ 8 ఆసిఫాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పటల్ లో గర్భిణీ స్త్రీ కి ఎమర్జెన్సీ A పాజిటివ్ బ్లడ్ అవసరం ఉందని ఒక మిత్రుడు ద్వారా శ్రీకాంత్ కు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే కాగజ్ నగర్ లోని జీవనాధార బ్లడ్ బ్యాంక్ నందు శనివారం , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా , రక్తదానం చేయడం జరిగింది , ఈ సందర్భంగా బంధం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షు డు అమ్మ శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రజా నాయకుడు,పరిచయం అక్కర్లేని పేరు,తెలంగాణ ప్రజల హృదయాలే అతని ఊరుగా. తెలంగాణ ప్రజల సంక్షేమం.. కోసమే నిరంతరం సేవ.పాటుపడుతూ, రైతు రాజ్యమే, ధ్యేయంగా దృఢ సంకల్పం తో ముందుకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి.జన్మదినం సందర్బంగా రక్తదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , తెలంగాణ ప్రజాల దీవెనలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని,కోరుతున్నాము, ఈ కార్యక్రమం లో,టెక్నీషియన్ రఘు సిబ్బంది నాతోటి మిత్రులు. పాల్గొన్నారు అని బంధం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అమ్మ శ్రీకాంత్ తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News