నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………………………….జగిత్యాల ఐ న్యూస్ ఛానల్ రిపోర్టర్ షఫీ అనారోగ్యంతో హైదరాబాద్ బంజారా హిల్స్ రెనోవో హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా హాస్పిటల్ లో వైద్యులను కలిసి షఫీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్. రమణ,ఈ సందర్భంగా షఫీ వైద్య ఖర్చులకు తన వంతు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు.





