Friday, February 20, 2026

రెండు స్కూటర్లు ఢీ : ముగ్గురికి గాయాలు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఫిబ్రవరి 19 ఎదురుదులుగా వస్తున్న రెండు పూటలు ఢీకొని ముగ్గురు గాయపడిన సంఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది .మడుకూరు, కందూరు ప్రధాన రహదారిలో మడుకూరు దాటగానే మార్గమధ్యంలో రెండు స్కూటర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటర్ రిస్టులు ముద్దేపల్లి బాలసుబ్రమణ్యం ముత్తుకూరు రమేష్ ఆరడుగుంట జయ కుమారులు తీవ్రంగా గాయపడ్డారు .వారిని గుర్తించిన స్థానికులు 108 వాహనం ద్వారా చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మదనపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News