Wednesday, July 23, 2025

రేపు పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రం

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్

అన్నమయ్య జిల్లా వైయస్సార్ సిపి ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు..

ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రామాపురం జడ్పిటిసి రాయచోటి నియోజకవర్గ పంచాయతీ వింగ్ ప్రెసిడెంట్ మాసన వెంకటరమణ రాష్ట్ర పంచాయతీ వింగ్ సెక్రెటరీ గాలివీటి ప్రవీణ్ రెడ్డి వైయస్సార్సీపి రాష్ట్ర యువజన భాగం జనరల్ సెక్రెటరీ సూరం వెంకటసుబ్బారెడ్డి మేధావుల ఫోరం రాయచోటి నియోజకవర్గ అధ్యక్షులు జానం రవీంద్ర చిట్లూరు సర్పంచ్ రామాంజులు వైయస్ఆర్సీపీ నాయకులు పేయల శివశంకర్ రేపు నా సంజీవయ్య హజరత్ ఖాదరవల్లి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేపు అనగా సోమవారం ఉదయం 10 30 గంటలకు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు పార్టీ నాయకులు ప్రజలు పాల్గొని కూటమి ప్రభుత్వం చేసే అవినీతి పనులను కలెక్టర్కు వినతి పత్రం సమర్పించుతాం

  1. రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం లో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించాలి
  2. ఎన్. ఆర్. ఈ.జీ.ఎస్. చట్టం మేరకు ఉపాధి హామీ పనులు గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలి-కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలి.
    3 . సర్పంచులకు తల్లికి వందనం పథకాన్ని తక్షణమే వర్తింపచేయాలి.
    4 . కేంద్రం విడుదల చేసిన, 15వ ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన నిధులు1150 కోట్లు స్థానిక సంస్థలకు తక్షణమే జమ చేయాలి. ఈ బిల్లులు చెల్లింపుల్లో రాజకీయ జోక్యం నివారించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్73,74 సవరణల మేరకు సర్పంచులకు ఉన్న అధికారలను అమలు చేయాలి.
    5 . జిఓఏం . ఎన్ 11 ని రద్దు పరిచి గాలిలో ఉన్న 1350 మంది పంచాయతీ పంచాయతి సెక్రటరీలకు పోస్టింగులు ఇచ్చి,10 నెలలుగా పెండింగ్ లో

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News