Friday, March 13, 2026

రేవా జగిత్యాల జిల్లా కమిటీ ఏకగ్రీవం— అధ్యక్షులు గా నరేందర్ రావు, ప్రధాన కార్యదర్శి గా రాంరెడ్డి జగిత్యాల టౌన్

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)……..రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా ఆయిల్నేని నరేందర్ రావు, ప్రధాన కార్యదర్శిగా ఎన్నం రాoరెడ్డి,కోశాధికారిగా మామిడాల లక్ష్మి నారాయణ,ఉపాధ్యక్షులుగా వెంకటరమణ,నసీం అహ్మద్,కటకం ప్రభు, కరుణశ్రీ, బుర్ర గంగాధర్ లు ఎన్నికయ్యారు.గురువారం జగిత్యాల లో రిటైర్డ్ ఎంప్లాయిస్ పెద్ద ఎత్తున హాజరై కార్యవర్గన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కమిటీ కార్యదర్శులుగాసింగని రాందాస్, రావులపల్లి వెంకటరమణ,విమల, చంద్రమౌళి,సంఘని చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగాపిన్నంశెట్టి శ్రీనివాస్,మోర గోవర్ధన్, అంకం ప్రతాప్,అందె శ్రీనివాస్,బాదం పురుషోత్తం,పైడిపల్లి సత్యనారాయణ రావు,దిండిగాల మురళీకృష్ణ,చింతల రవీందర్ రెడ్డి, Y.రవీందర్ లు ఎన్నికయారు. ప్రచార కమిటీ కార్యదర్శులుగాగున్న దుబ్బయ్య,బాజోజి శ్రీనివాస్,శ్రీపాద వెంకట రాములు,మండలోజు ఉదయభాస్కర్,పోచయ్య,మానేరు శంకరయ్య, వేణుగోపాల్,దొడ్డ సత్యనారాయణ,రాజేందర్ రెడ్డి లు ఎన్నిక కాగా ఎన్నికల అధికారిగా కోహెడ చంద్రమౌళి,ఎన్నికల పరిశీలకులుగా గద్దె జగదీశ్వర చారి వ్యవహరించారు. ఏకగ్రీవంగా రేవా జగిత్యాల కమిటీని ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News