Monday, March 16, 2026

రేషన్ డీలర్ షాపులో సన్న బియ్యం ప్రజా ప్రభుత్వం , ప్రజలకు బ్యాగులు పంపిణీ….

నేటి సాక్షి,నారాయణపేట నవంబర్ 4,పేట మండలం కోటకొండ గ్రామంలోని రేషన్ డీలర్ షాపుల్లో ప్రజలకు సన్న బియ్యం ప్రజా ప్రభుత్వం పేరుతో సన్న బియ్యం తీసుకెళ్లే ప్రజలకు ఈరోజు గ్రామంలో నీ రేషన్ డీలర్ షాపుల్లో బ్యాగుల పంపిణీ చేశారు కోటకొండ మాజీ సర్పంచ్ జయలక్ష్మి, మాజీ ఎంపీటీసీ కే శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వెంకట్ రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్ల రాజు ప్రభంజన్ , సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు రేషన్ డీలర్ షాపుల్లో ఇంటికి ఒక రేషన్ కార్డు చొప్పున , ప్రతి లబ్ధిదారునికి బ్యాగులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు, ప్రజలు కూడా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్లాలని పక్కదారి పట్టించే విధంగా ఉండొద్దని ప్రజలకు వారు సూచించారు, క్రమంలో రేషన్ డీలర్ సుధాకర్, సిపిఎం పార్టీ నాయకులు దస్తప్ప,మాజీ వార్డు మెంబర్ చెవుల మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News