నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 8 మండలంలోని రైతులందరికీ యూరియాని పంపిణీ చేస్తున్నట్లు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి, అన్నారు చౌడేపల్లి మండలం పంచాయతీ కేంద్రం పెద్ద కొండా మరి రైతు సమాచార కేంద్రంలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ,కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు అర్హత గల రైతులందరికీ యూరియాను సరఫరా చేస్తారన్నారు , అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలన్నారు తద్వారా ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పూల చంద్రమౌళి ఆవుల రామచంద్రయ్య నాయకులు అధికారులు పాల్గొన్నారు

