నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి మే 24
కోముంరంభీమ్ జిల్లా పెంచికల్ పేట్ మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన రైతు విజయోత్సవ సభ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతు భరోసా నిధులు జమ చేసినందుకు తెలంగాణ రైతంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘనత సాధించడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అని అన్నారు
ఈ కార్యక్రమంలో పెంచికల్ పేట్ తాజా మాజీ జడ్పీటీసీ సభ్యులు సముద్రాల సరిత రాజన్న బెజ్జం మాజీ ఎంపీపీ సిరిపురం మంజుల సదాశివ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ భక్తు రామచందర్ మాజీ సర్పంచ్ చంద్రమౌళి శంకర్ గౌడ్ ఇలియాస్ పాముల నందు అతహ బేగ్ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు





