Monday, January 19, 2026

*రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం: ఎమ్మార్వో…

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : కేటి దొడ్డి మండల పరిధిలోని ఇరికిచేడు గ్రామంలో బుధవారం తహసిల్దార్ హరికృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ఇరికిచేడు గ్రామంలో పంచాయతీ ఆఫీస్ దగ్గర భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామం నుంచి 16 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ హరికృష్ణ అన్నారు అదేవిధంగా రైతులకు ఏ విధమైన భూ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు కృషి చేస్తాం అని అన్నారు రైతులకు ఎలాంటి భూ సమస్య ఉన్న మా దృష్టికి తీసుకుని రావాలి అని రైతులకు సూచన చేశారు
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ శివశంకర్ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్ రెడ్డి ఆర్ ఐ లు ఆశ కుమార్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News