నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి జూన్ 1
కర్జవెల్లి నుండి గూడెం వరకు రోడ్డు మరమ్మతులు చేయించాలని కోనేరు కోనప్ప మంగళవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రీ కలిసి వినతి పత్రం అందజేశారు కర్జవెల్లి నుండి గూడెం వరకు రోడ్డు పూర్తిగా బురదమయం అయిందని ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన కలెక్టర్ కు తెలిపారు, గూడెం దిందా చిత్తామా కేతిని శివ పెళ్లి కోయపల్లి తదితర గ్రామాలు ప్రజలు ఈ మార్గంలో ప్రయాణించాలి రోడ్డు బుడదమయం కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు వెంటనే ఈ రోడ్డు మరమ్మతులకు. పనులు పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలెక్టర్ గారికి కోరినారు




