నేటి సాక్షి నారాయణపేట అక్టోబర్ 18, నారాయణపేట జిల్లాలోని మండల కేంద్రంలో శనివారం రాయిచూర్ వెళ్లే రహదారిలో రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కే సూర్యప్రకాష్ కు మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు . ఇట్టి విషయంపై మరికల్ పోలీసులు ఫిర్యాదు చేశారు




