నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
కర్ణాటక రాష్ట్రం లో హుస్కోట వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందిన కుటుంబ సభ్యులను గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి యం థామస్ గంగాధర్ నెల్లూరు మండలం తూంగుండ్రం గ్రామంనికి చెందిన మురగ రెడ్డి కుమారుడు ఆర్టీసీ డ్రైవర్ కరుణ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని మీకు ఏ కష్టమొచ్చినా మీ కుటుంబ సభ్యులుగా ఉంటూ ఆదుకుంటామని కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా ఇచ్చారు