నేటిసాక్షి (కె గంగాధర్ )పెగడపల్లి
పెగడపల్లి మండలంలోని నార్సింపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామం లోని మ్యాన రాజమ్మ (70) అనే వృద్దురాలు కరీంనగర్ నుండి పెగడపల్లి కి వస్తున్న బస్సు ఎక్కే క్రమంలో ఆగి వున్నా బస్సు ఎక్కేందుకు ముందు నుండి ప్రయత్నించగా అది గమనించని డ్రైవర్ బస్సు ని ముందుకు నడిపించడంతో ప్రమాదవశాత్తు కాలు బస్సు ముందు చక్రాల కింద పడి నుజ్జు నుజ్జు ఐ తీవ్రంగా గాయపడి మరణించింది.
రోడ్డు ప్రమాదంలో వృద్దురాలు మృతి