నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 1 స్కూటర్ను కారు ఢీకొనడంతో వృద్ధుడు అక్కడికక్కడే మరణించిన సంఘటన చౌడేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది మండలంలోని పంచాయతీ కేంద్రం ఏ కొత్తకోట కి చెందిన కుమ్మరి వెంకటరమణ తన సొంత పనుల నిమిత్తం దాదేపల్లికి టూ వీలర్ పై బయలుదేరాడు గ్రామంలోనే మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారు కొనడంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు పురుషుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు

